బ్యాంకుల్లో రైతుల రుణాలు చెల్లించే బాధ్యత కాంగ్రెస్దే..
నవతెలంగాణ-బొంరాస్ పేట్
వచ్చే ఏడాది వరకు వివిధ బ్యాంకుల్లో రూ. 2లక్షల వరకు తీసుకున్న రుణాలను రైతులు ఏ ఒక్కరూ చెల్లించవద్దని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చెల్లించే పూర్తి బాధ్యత తమదేనని టీపీసీసీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రైతు రచ్చ బండ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా బొంరాస్ పేట్ మండలం తుంకిమెట్లలో ..