హైదరాబాద్ : నగర వాసులు చికెన్ తినేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది 2021లో ఫుడ్ డెలివరీ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో వచ్చిన ఆర్డర్లలో చికెన్ టాప్‌లో నిలిచింది. చేపలు, మాంసం, కోడిగుడ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఓ సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రెడీటు కుక్ విభాగంలో ట్యాంగీ చికెన్ ఘీ రోస్ట్, స్సైసీ చెట్టినాడ్ చికెన్, గ్రానీస్ మసాలా ఫ్రైడ్ చికెన్, యమ్మీ చికెన్ కట్‌లెట్స్, హ్యాండ్ క్రాఫ్టెడ్ చికెన్ డంప్లింగ్స్/మోమోస్‌లకు నగరంలో భారీగా డిమాండ్ ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm