SINDHU MARCHES ON! 🔥🔝
— BAI Media (@BAI_Media) January 14, 2022
Semifinals ✅#YonexSunriseIndiaOpen2022#IndiaKaregaSmash#Badminton pic.twitter.com/ajTsYTojm1
న్యూఢిల్లీ: షట్లర్ పీవీ సింధు ఇండియా ఓపెన్ సెమీస్‌కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్‌లో ఆమె అస్మితా చలిహాను 21-7, 21-18తో ఓడించారు. ప్రీక్వార్టర్ ఫైనల్‌లో సింధు 21-10, 21-10తో ఐరా శర్మపై నెగ్గారు.