హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది. రోజు రోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 2,398 కరోనా కేసులు వెలుగు చూశాయి. గురువారంతో పోలిస్తే.. 79 కరోనా కేసులు పెరిగాయి. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర వైద్యాఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm