నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ శివారులోనీ కల్వర్టుకు రెండు కార్లు ఢీ కొని ముగ్గురు గాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గాయాలు అయిన వారిని స్థానికులు హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ ఐ శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం తీరుపై అడిగి తెలుసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Jan,2022 09:29PM