హైదరాబాద్: నెక్లెస్‌రోడ్‌లో కైట్ ఫెస్టివల్ సందడిగా జరుగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలతో వచ్చి గాలిపటాలను ఎగురవేయిస్తున్నారు. పీపుల్స్ ప్లాజాలో జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. ఆయన పతంగులు ఎగురవేసి సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
'చిన్నతనంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే 3 నెలల ముందు నుంచే పతంగి సంబురాలు జరిగేవి. ఇప్పుడు కాలక్రమేణా వేడుకలు చేసుకోవడం తగ్గిపోయింది. ఇప్పుడు స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చి ఇలా పతంగులు ఎగురవేస్తూ సందడి చేయడం చాలా బాగుంది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలి' అని ఆకాంక్షించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Jan,2022 03:43PM