హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించిన ఆయనకు కరోనా నిర్ధరణ అయింది. దీంతో ఆయనను గచ్చిబౌలి ఏఐజీలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సభాపతి పోచారం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm