హైదరాబాద్: నగరంలో మరో విషాదం చోటు చేసుకుంది. శేరిలింగంపల్లిలోని అపర్ణ సరోవర్ భవనం
14వ అంతస్తుపై నుంచి దూకి ఎనిమిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సరిగా చదవట్లేదని తండ్రి మందలించడంతో అద్వైత్(13) అనే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏకైక కుమారుడి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2022 07:55PM