హైదరాబాద్: "భారత క్రికెట్ను ఇక నుంచి ముందుకు తీసుకెళ్లేది ఎవరనేదానిపై సెలక్షన్ కమిటీలో తీవ్ర చర్చ జరగుతుంది. అయితే అది.. అన్ని ఫార్మాట్లలో ఆటోమెటిక్గా ఎంపిక చేసుకోగలిగే వ్యక్తి అయ్యుండాలి. నా వరకు టీమ్ఇండియా తదుపరి కెప్టెన్గా రిషభ్ పంత్ ఉండాలి. అందుకు ఒకటే కారణం ఉంది. రిక్కీ పాంటింగ్ నుంచి ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ బ్యాటింగ్లో ఎలాగైతే మార్పు వచ్చిందో.. అలానే కెప్టెన్ బాధ్యత పంత్ను మరింత నాణ్యమైన బ్యాటర్గా మారుస్తుంది." అని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm