హైదరాబాద్ : తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదవుతు న్నాయి. గడిచిన 24 గంటల్లో 80,138 కరోనా నిర్ధరణ పరీక్ష లు నిర్వహించగా కొత్తగా కొత్తగా 2,447 కరోనా కేసులు నమోదయ్యాయి.ముగ్గురు మృతి చెందగా 2,295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,197 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో 24 గంటల్లో 80,138 కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm