దుబాయి: యూఏఈ రాజధాని అబుదాబి విమానాశ్రయం వద్ద డ్రోన్లతో ఉగ్రవాదులు దాడి జరిపిన సంగతి తెలిసిందే. కాగా, తామే ఈ దాడికి పాల్పడ్డట్లు యెమెన్ హౌతీ తీవ్రవాదులు ప్రకటించారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు భారతీయులు, మరొకరు పాకిస్థాన్ వ్యక్తిగా గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm