కర్నూలు: జిల్లాలోని కోసిగిలో చిరుత పులి కలకలం రేపుతోంది. చిరుత పులి కొండపై కోతులను చంపి తినేసింది. చిరుత సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత కొంత కాలంగా చిరుత పులులు సంచరిస్తున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm