ముంబై : ఓ మహిళపై తన భర్త లైంగికదాడి చేస్తుండగా భార్య వీడియో తీసింది. అనంతరం బాధితురాలిని దంపతులు బ్లాక్ మెయిల్ చేసి కోటి రూపాయలకు పైగా వసూలు చేశారు. ఈ ఘటన 2015లో జరగగా దంపతులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకెళ్తే.. ఓ మహిళపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్డడ్డాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి భార్య అది వీడియో తీసింది. అనంతరం ఈ వీడియోను బయటపెడతామని బాధిత మహిళను దంపతులు బెదిరిస్తూ ఆమె నుంచి రూ.కోటిపైనే వసూలు చేశారు. దాంతో మహారాష్ట్ర నాగ్పరా పోలీసు స్టేషన్లో వారిపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేయగానే నిందితులు ముంబయి నుంచి బెంగాల్ కు పారిపోయారు. అయితే పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2022 01:22PM