నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
బైకుపై వెళుతున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అంతక పేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం .. కట్కూరు గ్రామానికి చెందిన పులి సురేష్ (39) బైక్ పై తన గ్రామం నుంచి హుస్నాబాద్ కు వెళ్తున్న క్రమంలో అంతక పేట గ్రామంలో హుస్నాబాద్ నుంచి జనగాం వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. దాంతో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Jan,2022 05:52PM