హైదరాబాద్ : నేడు ఏపీ ఉద్యోగులు సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్నారు. పీఆర్సీ అంశంపై ఉద్యోగులకు నచ్చచెప్పేందుకు ఇప్పటికే ఏపీ సర్కార్ కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇవ్వనున్న నేపథ్యంలో నేడు కమిటీ తొలి సమావేశం ఏర్పాటు చేయనుంది.
Mon Jan 19, 2015 06:51 pm