హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజల్ లో జరుగుతున్న సీపీఐ(ఎం) రాష్ర్ట మహాసభల్లో సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ర్ట నూతన కార్యదర్శి వర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. మొత్తం 15 మందితో రాష్ర్ట కార్యదర్శి వర్గం ఎన్నికైంది. పార్టీ రాష్ర్ట కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం తిరిగి ఎన్నికయ్యారు. అలాగే 60 మంది సభ్యలతో కూడిన రాష్ర్ట కమిటీనీ కూడా మహాసభ ఎన్నుకున్నది.
రాష్ర్ట కార్యదర్శి వర్గం : తమ్మినేని వీరభద్రం, యస్ వీరయ్య, సీహెచ్ సీతారాములు, జి నాగయ్య, చుక్క రాములు, బి వెంకట్, టి జ్యోతి, జూలకంటి రంగారెడ్డి, పి సుదర్శన్, డీజీ నర్సింహారావు, జాన్ వెస్లీ, పాలడుగు భాస్కర్, టీ సాగర్, ఎండి అబ్బాస్, మల్లు లక్ష్మి
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Jan,2022 05:46PM