హైదరాబాద్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రెండవ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. asrrb@scr.railnet.gov.in వెబ్సైట్లో ఫలితాలను అందుబాటులో ఉంచామని పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. రికౌంటింగ్ కోసం ఫిబ్రవరి 10లోపుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm