మహబూబాబాద్: బయ్యారం మండలం కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం వృద్ధులైన తల్లిదండ్రులకు వేధింపులు ఎదురవుతున్నాయి. తమ కుమారుడు, కుమార్తె వేధింపులకు పాల్పడుతున్నారంటూ పోలీస్ స్టేషన్లో వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ కూడా తల్లిదండ్రులకు కుమారులు, కుమార్తె చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది. కుమారుల్లో ఒకరు సీఐ కాగా.. ఇద్దరు కుమారులు, కుమార్తై ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm