హైదరాబాద్: కార్వీ కేసులో నిందితులను రెండవరోజు శుక్రవారం ఈడీ అధికారులు కస్టడిలోకి తీసుకుని విచారించనున్నారు. నిందితులు కార్వి ఎండి పార్థసారథి, సిఎఫ్వో కృష్ణహరిలను విచారించనున్నారు. షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరిట భారీ మోసాలకు పాల్పడినట్టు ఇప్పటికే గుర్తించారు. గతంలో సీసీఎస్‌లో కేసు ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేయనున్నారు. మనీ లాండరింగ్ వ్యవహారంపై అధికారులు అరా తీయనున్నారు. అలాగే నిధుల దారి మల్లింపు, షెల్ కంపెనీల వ్యవహారం, విదేశీ పెట్టుబడులపై అధికారులు ఆరా తీయనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm