హైదరాబాద్ : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్` చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. ఈ సందర్భంగా సినిమాలో ఆమెకు సంబంధించిన పోస్టర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె 'ఆద్య`అనే పాత్రలో ఆమె కనిపించనుంది. దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఈపోస్టర్ లో శృతి హాసన్ కనిపిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm