హైదరాబాద్ : సూర్యాపేటలో నకిలీ యూరియా కలకలం రేపింది. పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్‌లోని ఓ దుకాణంలో యూరియా బస్తాలో ఇసుక వచ్చిందని షాప్ ఎదుట రైతులు ధర్నా చేశారు. రైతుల ఫిర్యాదుతో నర్మద యూరియాను వ్యవసాయశాఖ అధికారులు ల్యాబ్‌కు పంపారు.
Mon Jan 19, 2015 06:51 pm