హైదరాబాద్ : వరల్డ్ క్రికెట్ లో ఫిక్సింగ్ భూతం మరోమారు ప్రకంపనలు సృష్టిస్తోంది. జింబాబ్వే తరఫున అత్యధిక శతకాలు(17) బాదిన క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచిన ఆ దేశ మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ బ్యాన్ విధించింది. ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని ఒప్పుకున్న టేలర్ కు.. ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్ లో మూడు, ఐసీసీ యాంటీ డోపింగ్ కోడ్ ను ఉల్లంఘించినందుకు అతడి మీద మూడున్నరేళ్ల పాటు నిషేధం వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm