హైదరాబాద్ : నేడు మేడారంలో మంత్రులు ఎర్రబెల్లి, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి పర్యటించనున్నారు. మేడారం సమ్మక్క-సారక్క జాతర ఏర్పాట్లను, అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించనున్నారు. జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రుల సమీక్షించనున్నారు. మంత్రులతో పాటు సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి మేడారం వెళ్లనున్నారు. మంత్రుల పర్యటన సందర్భంగా మేడారం ఏజెన్సీలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm