హైదరాబాద్ : ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలనే డిమాండ్ తో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు ధర్నాకు యత్నించారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm