హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనపై తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సెటైరికల్ ట్వీట్ చేశారు. వలస పక్షులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయి.. పోతుంటాయి. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయన్నారు. ఇవాళ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికమని హరీశ్‌రావు పేర్కొన్నారు.#AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay అనే హ్యాష్ ట్యాగులను హరీష్ రావు ట్వీట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm