హైదరాబాద్ : కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రితో విష్ణు ఏం మాట్లాడారన్న వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. మంచు విష్ణు తనను కలిసిన విషయాన్ని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డే తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm