నవతెలంగాణ-బెజ్జంకి
కరీంనగర్ ఎంపీ,బీజేపీ రాష్ట్రాద్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు శనివారం మండలంలోని బీజేపీ శ్రేణులు భారీగా తరలివేళ్ళారు.బీజేపీ మండలాద్యక్షుడు దోనే అశోక్, మహిళ మోర్చ మండలాధ్యక్షురాలు బామండ్ల జ్యోతి, లింగాల లావణ్య,బండిపెల్లి సునిత,మండల ప్రధాన కార్యదర్శి దొంతర వేణి శ్రీనివాస్,ముస్కే మహేందర్, మండల ఉపాధ్యక్షులు గైనీ రాజు,బండి పెళ్లి సత్యనారాయణ,బెజ్జంకి పట్టణ అధ్యక్షుడు సంగ రవి, బీజేవైఎం మండల అధ్యక్షులు తూముల రమేశ్,బొప్పేన అజయ్,బొనగం శంకర్,గంగాధర శ్రీనివాస్,యాంసాని కళ్యాణ్ తదితరులు వేళ్ళారు .