హైదరాబాద్ : త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆదివారం ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ రాయ్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో రాష్ట్రంలో మూడున్నరేళ్ల పాటు కొనసాగిన బిప్లబ్‌కుమార్ దేబ్ పాలనకు తెరపడినట్లయ్యింది. కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్‌తో పాటు మాజీ సీఎం బిప్లబ్ కుమార్, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm