నవతెలంగాణ-బెజ్జంకి
ఆమ్ ఆధ్మీ పార్టీ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ గా మండల పరిధిలోని గాగీల్లపూర్ గ్రామానికి చెందిన న్యాయవాది చింతలపల్లి జనార్దన్ రెడ్డి శనివారం నియమాకమైయ్యారు.తనపై నమ్మకంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ గా నియమించిన ఎన్నికల ఇంచార్జ్ సోమనాథ్,రాష్ట్ర నాయకులు ఇందిరా శోభన్ కు జనార్ధన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామీణా స్థాయి నుండి ఆమ్ ఆధ్మీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.