హైదరాబాద్ : జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కోరుట్ల, రాయికల్, మేడిపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Mon Jan 19, 2015 06:51 pm