హైదరాబాద్ : విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న 'ఖుషీ` చిత్రం ఫస్టులుక్ మోషన్ పోస్టర్ విడుదలైంది. అలాగే ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు. విజయ్ దేవరకొండ - సమంత జోడీగా కనిపించబోతుండడం.. ఈ సినిమాకి ఖుషి అనే టైటిల్ పెట్టడంతో ఈ సినిమాకు హైప్ పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm