హైదరాబాద్ : దేశంలోకి రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని.. ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహాసముద్రంలో అవి విస్తరిస్తాయని పేర్కొంది. అనంతరం ఈ నెలఖరులోగా కేరళను తాకుతాయని చెప్పింది. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm