మాస్కో: నాటో సైనిక కూటమిలో చేరేందుకు ఫిన్లాండ్, స్వీడన్ తీసుకున్న నిర్ణయాలు తీవ్రమైన తప్పిదాలని, దానిపై తాము చర్యలు తీసుకుంటామని రష్యా సోమవారం హెచ్చరించింది. విదేశాంగ శాఖ ఉప మంత్రి సెర్గీ ర్యాబ్‌కోవ్ విలేకరులతో మాట్లాడుతూ 'ఇది సుదూర పరిణామాలతో కూడిన మరో ఘోర తప్పిదమన్నారు. ఈ చర్య వల్ల ఇరుదేశాల భద్రత పటిష్టం కాదని, మాస్కో చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm