Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హైదరాబాద్ లో దారుణమైన ఘటన..కొడుకును చంపిన సవతి తల్లి| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 23 May,2022 10:55AM

హైదరాబాద్ లో దారుణమైన ఘటన..కొడుకును చంపిన సవతి తల్లి

హైదరాబాద్: నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్నాకలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలుడిని సవతి తల్లి హత్య చేసింది. ఉజ్వల్ అనే ఏడేళ్ల బాలుడు 15 రోజుల క్రితం బిల్డింగ్‌పై నుంచి కింద పడ్డాడు. వెంటనే తండ్రి బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాడు. ఆ తరువాత ఇంటికి తీసుకురాగా... నిన్న(ఆదివారం) బాలుడు ఇంట్లో చనిపోయాడు. బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సవతి తల్లి సరిత కొడుకును హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. బిల్డింగ్‌పై నుండి ఉజ్వల్‌ను సవతి తల్లి నెట్టివేసింది. అప్పటికి చనిపోకపోవడంతో ఇంటికి వచ్చిన తరువాత గొంతు నులిమి హత్య చేసింది. సరితను అరెస్టు చేసిన కాచిగూడ పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

హైదరాబాద్ లో దారుణమైన ఘటన..కొడుకును చంపిన సవతి తల్లి
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:37 PM భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు
09:15 PM హైద‌రాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
09:08 PM 20 వ‌ర‌కు కాచిగూడ-పెద్దపల్లి మ‌ధ్య రైళ్లు రద్దు..
08:49 PM బుమ్రా హిట్టింగ్‌తో యువీని గుర్తు చేసుకున్న స‌చిన్‌
08:23 PM రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..
08:03 PM ఆరు రోజులు ముందే విస్తరించిన రుతుపవనాలు
07:55 PM తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
07:13 PM రాజ్యాంగ ఉల్లంఘనకు మారు పేరు సీఎం కేసీఆర్ : స్మృతి ఇరానీ
07:06 PM గ‌ర్వంగా ఉంది..కూతురు మాస్ట‌ర్స్ డిగ్రీపై జ‌గ‌న్ ట్వీట్‌
06:55 PM హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం
06:29 PM 20 రూపాయల టీకి రూ. 50 సర్వీస్ చార్జి..!
06:23 PM షికాగోలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
06:18 PM నుపుర్ శర్మకు లుక్అవుట్ నోటీసులు జారీ
05:58 PM కొంగాల జలపాతం వద్ద విషాదం
05:42 PM రాష్ట్రానికి ఏం చేసారని మోడీ సభ : సీపీఐ(ఎం)
05:36 PM సీఎం కేసీఆర్‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం
05:25 PM ఆ మాటని ఉపసంహరించుకుంటున్నాను : కేటీఆర్
05:19 PM ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు కంపెనీ ఆస్తుల‌ను జ‌ప్తు చేసిన ఈడీ
05:18 PM కాంగ్రెస్ ఆరోపణలపై స్సందించిన బీజేపీ
05:16 PM గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్ల‌భ‌నేని వంశీకి క‌రోనా
05:04 PM సరిహద్దు దాటిన బాలుడు.. పాక్ ఆర్మీకి అప్పగించిన భారత్
05:01 PM బుమ్రా ప్రపంచ రికార్డు
04:52 PM సీఎం స్వాగతం పలకాలని ప్రొటొకాల్‌లో ఎక్కడ లేదు : తలసాని
04:52 PM రైల్లే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు
04:43 PM తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్..
04:37 PM చిల్లర రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి
04:30 PM మోడీపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైర్లు..
04:28 PM తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త
04:12 PM భారత్ తొలి ఇన్నింగ్స్ 416..జడేజా అద్భుత సెంచరీ..చివర్లో బూమ్రా విధ్వంసం
03:58 PM నుపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టు పెట్టాడని హత్య..!
03:52 PM ఏపీలో అనుమానిత వ్యాధి.. ఒకరు మృతి, పలువురికి అస్వస్థత
03:46 PM హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ
03:39 PM కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు
03:26 PM దుండగుల కాల్పుల్లో వ్యాపారవేత్త మృతి..
03:17 PM ప్రభుత్వ కళాశాలలో చేరండి : ఎమ్మెల్యే సీతక్క
03:14 PM విశాల భారత పరిరక్షణ కోసం పోరాటం : యశ్వంత్ సిన్హా
03:08 PM నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌కు నోటీసులు
02:54 PM బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
02:51 PM భయపెడుతున్న చిరుత..ఆవును చంపివేసింది
02:46 PM హెచ్ఐసీసీ వద్ద ఉద్రిక్తత
02:35 PM త్వ‌ర‌లో నీట్ అడ్మిట్ కార్డులు జారీ
02:19 PM మా దమ్ బిర్యానీ, ఇరానీ టీ ఎంజాయ్ చేయండి : కేటీఆర్
02:14 PM గోపీచంద్ 'పక్కా కమర్షియల్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌..
02:07 PM యశ్వంత్ సిన్హాకు పర్యటనలో బయటపడ్డ కాంగ్రెస్‌లోని విబేధాలు
01:51 PM మోడీ స‌మాధానాలు చెప్పాలి : సీఎం కేసీఆర్
01:38 PM మోడీకి వ్యతిరేకంగా మనీ హెస్ట్ వేష ధారణలో నిరసన
01:25 PM ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ
01:14 PM ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్య..!
01:04 PM ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ధోనీ
12:55 PM హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు
12:42 PM నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..
12:37 PM రెబల్‌గా మారాలని నన్నూ పిలిచారు : సంజయ్ రౌత్
12:27 PM జలవిహార్‌కు ర్యా‌లీగా బ‌య‌ల్దే‌రిన య‌శ్వంత్, కేసీఆర్‌
12:22 PM ఇన్నోవేషన్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన
12:09 PM రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటమ్ సాంగ్ విడుదల
12:04 PM భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద భారీ భద్రత
12:00 PM య‌శ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్
11:53 AM బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్
11:49 AM మోడీకి యోగా శిక్షకుడిగా మంచిర్యాల వాసి
11:41 AM పోలీసులపై దుండుగుడి కాల్పులు.. ముగ్గురు మృతి
11:31 AM మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రికి అవమానం
11:23 AM తెలంగాణలో 3 రోజలు వర్షాలు
10:58 AM ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్
10:47 AM బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ భద్రత
10:39 AM దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు
10:37 AM భాష లేకపోతే చరిత్ర లేదు: సీజేఐ ఎన్వీ రమణ
10:31 AM విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్
10:23 AM కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం
10:19 AM ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ
10:17 AM బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం
09:02 AM నేడు సడక్‌ బంద్‌కు ఎమ్మార్పీఎస్‌ పిలుపు
08:58 AM తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
08:51 AM గూగుల్‌ మరో కీలక నిర్ణయం
08:41 AM సినీఫక్కీలో చోరీ.. తుపాకీతో బెదిరించి..
08:30 AM మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి
08:15 AM పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్‌
08:08 AM వికారాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
08:01 AM మోడీకి కేటీఆర్ బహిరంగ లేఖ
07:47 AM ఇరాన్‌లో భారీ భూకంపం
06:50 AM రేపు పలు ఎంఎంటీఎస్‌ సర్వీసుల రద్దు
06:47 AM అలిపిరి కాలినడక మార్గంలో నాగుపాము
06:41 AM ద్రౌపది ముర్ము గెలుపుపై సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు
06:34 AM బీజేపీ, టీఆర్‌ఎస్‌ జెండాలు తొలగించిన కాంగ్రెస్‌ నేతలు
09:48 PM తెలంగాణ‌లో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీ
09:40 PM జూన్ మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు..
09:27 PM తెలంగాణలో కొత్తగా 462 కరోనా కేసులు
08:55 PM సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం : సీపీఐ(ఎం)
08:47 PM తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
08:36 PM లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం
08:35 PM రామ్ 'ది వారియర్' ట్రైలర్ అదిరింది..
08:15 PM 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
07:59 PM రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు
07:57 PM హైదరాబాద్ లో నాని 'దసరా' కోసం భారీ సెట్
07:55 PM అబద్ధాల కోరు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తలసాని
07:10 PM అమెరికాలో భారీ కుంభకోణం..భారత సంతతి వ్యక్తి అరెస్ట్
06:52 PM గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి
06:52 PM చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్
06:27 PM బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు
06:25 PM యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..
06:14 PM భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

Top Stories Now

సీపీఐ(ఎం) కార్యాలయంపై బాంబు దాడి
టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
రైతుబంధుపై ప్రభుత్వం శుభవార్త
రేప‌టి నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు బంద్‌
దారుణం.. గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసి..!
ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు సఫలం
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ముస్లిం బాలికలు 16 ఏండ్లకు పెండ్లి చేసుకోవచ్చు : హైకోర్టు
జొమాటో డెలివరీ బాయ్‌పై కులోన్మా‌ద దాడి
ఒకరు మృతి
ఏటీఎం నుంచి డబ్బులే డబ్బులు..
మళ్లీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు
సికింద్రాబాద్‌లో బాలికపై లైంగికదాడి..!
రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్‌
హైద‌రాబాద్‌లో స‌రికొత్త ట్రాఫిక్ రూల్స్‌..!
హైదరాబాద్‌లో బాలికపై సామూహిక లైంగికదాడి
కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్
ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాను : గవర్నర్ తమిళి సై
గాయకుడు, కాంగ్రెస్ యువనేత దారుణ హత్య..!
భర్తతో చనువుగా ఉంటోందని యువతిపై లైంగికదాడి చేయించిన భార్య..!

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.