తిరుమల : అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో జూన్ 18 నుంచి జులై 3 వతేదీ వరకు శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ సంబంధిత అధికారులు తెలిపారు. జూన్ 18న శాన్ ఫ్రాన్సిస్కో, 19న సియోటెల్, 25న డల్లాస్, 26న సేయింట్ లూయిస్, జులై 3న వాషింగ్టన్ డీసీ, జులై 5న న్యూ ఒరియన్స్‌లో కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm