సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ గురువు కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్ హ్యోన్ చొల్ హయే అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దాంతో ఆయన అంత్యక్రియాల్లో అధ్యక్షుడు
కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువు శవపేటికను ఆయన మోశారు. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి. కిమ్ జాంగ్-2 మరణం అనంతరం కిమ్ జాంగ్ ఉన్‌ను అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టడంలో కొరియన్ పీపుల్స్ ఆర్మీ మార్షల్ హ్యోన్ చొల్ హయే కీలక పాత్ర పోషించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 May,2022 02:45PM