శ్రీనగర్ : అత్యుత్తమ సేవలకు గాను పోలీసులకు అందించే పోలీస్ సేవా మెడల్‌పై ఉన్న షేక్ అబ్దుల్లా ఫొటోను తొలగిస్తూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర హోంశాఖ సోమవారమే పంపినట్లు సమాచారం. షేక్ అబ్దుల్లా ఫొటోకి బదులు దేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని చెక్కనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm