అమరావతి : సీబీఐ మాజీ అధికారి వీవీ లక్ష్మీనారాయణ (జేడీ) టీడీపీలో చేరతారని వార్తలు ప్రచారమవుతున్న నేపథ్యంలో ఆయన దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను టీడీపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ వార్తలు నిజం కాదన్నారు. ఇలాంటి వార్తల కోసం మనం విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm