అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగు చేసుకుంది. కేవలం రూ.500 కోసం జరిగిన ఓ గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. వివరాల్లోకెళ్తే.. జిల్లాలోని పుల్లలచెరువులో బడిపాటి నవీన్ అనే వ్యక్తి 500 రూపాయల కోసం రావూరి ఆశీర్వా, ఆనందరావు అనే ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాడు. అనంతరం వారిపై కత్తితో దాడి చేశాడు. దాంతో రావూరి ఆశీర్వాదం మృతి చెందగా, ఆనందరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అతడిని వైద్యం కోసం గుంటూరుకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm