హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలో ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన 5 బైకులకు దుండగులు నిప్పుపెట్టారు. వివరాల్లోకెళ్తే.. భరత్ నగర్‌లో ఓ ఇంటి ఎదుట పార్కింగ్ చేసి ఉన్న అయిదు బైకులకు దుండగులు నిప్పుపెటారు. దాంతో బైకులు పూర్తిగా కాలిపోయాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm