హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ కాసేపటి క్రితం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు బీజేపీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ముందుగా బీజేపీ కార్యకర్తలతో ప్రధాని సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రదాని మోడీ.. హెలికాప్టర్‌లో హెచ్‌సీయూకు వెళ్తారు.
Mon Jan 19, 2015 06:51 pm