బెంగళూరు : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరులోని పద్మనాభనగర్లో మాజీ ప్రధాని దేవెగౌడతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆయనతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కూడా ఉన్నారు. జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm