హైదరాబాద్ : అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఎప్ 3 సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు బయటపెట్టారు. ప్రమోషన్లలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రంలో పెద్ద సర్‌ప్రైజ్ ఉంటుందని తెలిపారు. తెర మీద పవన్ కళ్యాణ్ కనిపిస్తాడని చెప్పారు. పవన్ కల్యాణ్ యే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలు ఉన్న టాప్ స్టార్లు కనిపిస్తారని చెప్పాడు. అందుకు సంబంధించిన దర్వకుడు సినిమాలో ప్లాన్ చేశాడని.. అది స్ర్కీన్ మీద చూస్తేనే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.
Mon Jan 19, 2015 06:51 pm