హైదరాబాద్ : మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. మూడు గేట్లు(3,7,10 నంబర్లు) అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ ప్రాజెక్టు ఇన్ ఫ్లో : 1247.79 క్యూసెక్కులు కాగా.. అవుట్ ఫ్లో : 1992.74 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం : 645 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం : 644.61ఫీట్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం : 4.46 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం : 4.36 టీఎంసీలకు చేరుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm