హైదరాబాద్ : తెలంగాణలో జులై 1న టెట్ ఫలితాలను విడుదల చేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరుపై మంత్రి తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టెట్ ఫలితాలను జులై 1న విడుదల చేయాలని ఆమె ఆదేశించారు. జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm