హైదరాబాద్ : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంగళవారం పరామర్శించారు. మంగళవారం చెన్నై పర్యటనకు వచ్చిన వెంకయ్య... నగరంలోని స్వామినాథన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. వయసు రీత్యా గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న స్వామినాథన్ ఆరోగ్య పరిస్థితిపై వెంకయ్య ఆరా తీశారు.
Mon Jan 19, 2015 06:51 pm