హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్, బాచుపల్లి, జీడిమెట్ల, సూరారం, బహదూర్పల్లి, దుండిగల్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, చిలకలగూడ, మారేడుపల్లి, బేగంపేట్, అల్వాల్, జవహర్ నగర్, బాలానగర్, సుచిత్ర, కుత్బుల్లాపూర్, కీసర తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. వర్షానికి వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm