Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..| BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 02 Jul,2022 08:23PM

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..

హైదరాబాద్ : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాదు పర్యటన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలను బహిర్గతం చేసింది. యశ్వంత్ సిన్హా ఇవాళ హైదరాబాదు రాగా, సీఎం కేసీఆర్ స్వయంగా ఎదురేగి స్వాగతం పలికారు. దాంతో, ఆయన రాక పక్కా ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో, ఒక్కరు తప్ప తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ సిన్హాను కలవలేదు. ఆ ఒక్కరు ఎవరంటే... వి.హనుమంతరావు. వీహెచ్... సిన్హాను కలవడంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళితే బండకేసి కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇంటికి వచ్చిన వాళ్లను మనం కలవడం ఏంటి... ఇదేమైనా చిన్నపిల్లల వ్యవహారం అనుకుంటున్నారా? అంటూ వీహెచ్ పై మండిపడ్డారు. అయితే, రేవంత్ వ్యాఖ్యలను జగ్గారెడ్డి తప్పుబట్టారు. యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతు పలికినప్పుడు వీహెచ్ వెళ్లి కలవడంలో తప్పేముంది? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. 'అయినా రాహుల్ కు లేని అభ్యంతరం నీకెందుకు? నువ్వు బండకేసి కొడితే పడి ఉండడానికి మేం పాలేర్లమా? అసలు, బండకేసి కొట్టడానికి నువ్వెవరు? ఎవర్ని కొడతావు బండకేసి? వీహెచ్ వయసుతో పోలిస్తే నువ్వో పోరగాడివి' అంటూ రేవంత్ పై జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. టీపీసీసీ పదవి లేకపోతే రేవంత్ కు ఏమాత్రం విలువలేదని, రేవంత్ ను తొలగించాలంటూ పార్టీ అధిష్ఠానానికి లేఖ రాస్తామని అన్నారు. రేవంత్ లేకపోయినా కాంగ్రెస్ పార్టీని నడిపిస్తామని స్పష్టం చేశారు.

రేవంత్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఆగ్రహం..రేవంత్ ను తొలగించాలంటూ..
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:06 PM రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ
09:02 PM బంగాళాఖాతంలో వాయుగుండం..
08:45 PM 175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
08:21 PM మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం
07:57 PM దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
07:19 PM కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు
07:14 PM వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల
06:42 PM గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి
06:28 PM ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు
06:10 PM పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్
05:39 PM చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం
05:34 PM ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం
05:23 PM మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి
04:52 PM బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ
04:32 PM ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు
04:12 PM 30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం
03:51 PM బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు
03:44 PM కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు
03:40 PM కోర్టులో భార్య గొంతు కోసిన భర్త
03:36 PM జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ
02:35 PM వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!
01:45 PM విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం
01:35 PM హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు
01:27 PM జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత
01:17 PM తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్
01:04 PM మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
12:45 PM ‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం
12:44 PM బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్
12:33 PM విమానాశ్రయంలో కాల్పుల కలకం
12:27 PM యాదాద్రికి పోటెత్తిన భక్త జనం
12:26 PM అంగన్ వాడీ ఉద్యోగుల అర్హతల్లో మార్పులు
12:18 PM ప్రమాదంలో అందవెళ్లి బ్రిడ్జి
12:13 PM ఏపీలో ఉక్కు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం
12:07 PM గోల్కొండ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
12:05 PM రేపు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు
11:50 AM కుండలో నీళ్లు తాగాడని బాలుడిని చితక్కొట్టి చంపిన ఉపాధ్యాయుడు
11:44 AM రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్సీ మృతి
11:37 AM దేశంలో కొత్తగా 14,092 కరోనా కేసులు
11:27 AM అంగన్ వాడీ ఉద్యోగానికి ఇంటర్ పాస్ కావాల్సిందే
11:13 AM ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్వై‌న్ ఫ్లూ కలకలం
11:07 AM లైగర్ చిత్రంలో నా పాత్రకు నత్తి: విజయ్ దేవరకొండ
10:54 AM తెలంగాణ ఆర్టీసీకి రాఖీ పండుగే
10:03 AM పత్తికొండ మార్కెట్‌లో టమోటా రైతుల కష్టాలు
09:58 AM రెండు బైకులు ఢీ... ఇద్దరు మృతి
09:55 AM స్టాక్‌మార్కెట్‌ దిగ్జజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కన్నుమూత
09:06 AM కుల్గాంలో ఉగ్రవాదుల గ్రనేడ్‌ దాడి.. పోలీసు అధికారి మృతి
08:51 AM బంగాళాఖాతంలో అల్పపీడనం
08:47 AM నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి
08:43 AM తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
08:41 AM శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ
07:55 AM ఏటీఎం మెషీన్‌కు నిప్పు...
09:55 PM హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ (సవరణ) బిల్లు ఆమోదం
09:47 PM క్రీడాకారిణికి వేధింపులు.. నిందితుడు అరెస్టు
09:40 PM శ్రీశైలంలో గర్భాలయ దర్శనాలు రద్దు
09:33 PM మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డ కేటీఆర్
09:23 PM నల్లగొండ జిల్లాలో సర్పంచ్ భర్త దారుణ హత్య
09:08 PM తెలంగాణలో కొత్తగా 440 కరోనా కేసులు
09:03 PM ఏపీ ఆనకట్టల నిర్మాణానికి తమిళనాడు అభ్యంతరం
08:47 PM రేపటి నుంచి అల్టిమేట్ ఖో ఖో సీజన్ 1
08:39 PM హైద‌రాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు
08:09 PM 2023 డిసెంబర్ నుంచి అయోధ్య రాముడి దర్శనం..
07:58 PM న్యూడ్‌ ఫోటో షూట్‌పై ర‌ణ్‌వీర్‌కు స‌మ‌న్లు‌
07:27 PM తెలంగాణలో సెప్టెంబర్ నుంచి న్యూట్రీషన్‌ కిట్‌
07:21 PM రూ. 20 కోసం 22 ఏండ్ల పాటు న్యాయ పోరాటం
07:14 PM ఉగ్రవాద సంస్థ చీఫ్ కుమారుడిపై వేటు
06:55 PM ఏపీలో భూకంపం
06:35 PM ఎలక్ట్రిక్ వాహనాలు ఎందుకు దగ్ధం అవుతున్నాయంటే..!
06:11 PM పాకిస్థాన్ జెండా ఎగరేసిన యువకుడి అరెస్ట్
06:06 PM రిజర్వాయర్‌లో పడి ముగ్గురు విద్యార్థులు మృతి
05:33 PM 28న నోయిడా ట్విన్ టవర్లు కూల్చివేత
05:27 PM సికింద్రాబాద్-తిరుప‌తి మ‌ధ్య‌ ప్ర‌త్యే‌క రైళ్లు‌
05:05 PM కాల్పులపై క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
04:58 PM అలాగైతే నేనూ రాజీనామా చేస్తా : ఎంపీ వెంకటరెడ్డి
04:26 PM మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంత్రి కాల్పుల కలకలం
04:17 PM ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు
03:41 PM రుణ రికవరీ ఏజెంట్లకు రిజర్వ్ బ్యాంక్ కీలక ఆదేశాలు
03:32 PM దుస్తులు, షూలో రూ. 100 కోట్ల విలువైన డ్రగ్స్ సరఫరా..!
03:04 PM రాజ్‌గోపాల్‌ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు..
02:51 PM ములుగు జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం
02:41 PM నల్లగొండ అభివృద్ధికి నిధులు విడుదల
02:36 PM కాంగ్రెస్ ద‌క్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జీగా ప్రియాంకా గాంధీ..!
01:33 PM కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి మ‌రోమారు సారీ చెప్పిన అద్దంకి ద‌యాక‌ర్‌
01:18 PM డ్రైనేజీలో తలలేని యువతి మృతదేహం..
01:15 PM మళ్లీ క‌రోనా బారిన ప‌డ్డ సోనియా గాంధీ
01:12 PM కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా..తప్పిన పెను ప్రమాదం
11:42 AM కరోనాతో నిన్న ఒక్కరోజే 53మంది మృతి
11:29 AM లెఫ్ట్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర : పిన‌ర‌యి విజ‌యన్
11:11 AM మాస్కులు ధరించడంపై ఉత్తర కొరియా నిషేధం ఎత్తివేత
10:53 AM 21 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌
10:38 AM కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి రేవంత్ రెడ్డి బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌
10:26 AM తుంగభద్ర జలాశయానికి భారీగా వరద
10:15 AM దేశంలో కొత్తగా 15,815 కరోనా కేసులు
10:11 AM ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ
09:08 AM కాళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి
09:02 AM తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
08:35 AM నాగార్జునసాగర్‌కు భారీ వరద
08:26 AM శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తివేత
08:05 AM బ్యాంకాక్‌ హోటల్‌లో శ్రీలంక మాజీ అధ్యక్షుడు
07:55 AM ఢిల్లీలో క‌రోనా విజృంభ‌ణ‌.. 10 మంది మృతి
07:48 AM మూడు విడతల్లో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీ

Top Stories Now

వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వైరల్..!
హైదరాబాద్‌లోని స్కూ‌ల్‌లో రోబో టీచ‌ర్‌..!
తెలంగాణలో మరో కొత్త పథకం..!
హైదరాబాద్‌లో అంత‌ర్జా‌తీయ క్రి‌కెట్ మ్యా‌చ్‌..
సెల్ఫీ తీసుకుంటూ తుపాకీతో కాల్చుకున్న బాలుడు..!
ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు
దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం
ప్రధాని మోడీ హత్యకు కుట్ర..!
యాడ్
హోట‌ళ్ల‌లో స‌ర్వీ‌స్ చార్జీ‌ల‌పై కీల‌క నిర్ణ‌యం
సీపీఐ(ఎం) కార్యాలయంపై బాంబు దాడి
టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
రైతుబంధుపై ప్రభుత్వం శుభవార్త
రేప‌టి నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు బంద్‌
దారుణం.. గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసి..!
ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు సఫలం
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ముస్లిం బాలికలు 16 ఏండ్లకు పెండ్లి చేసుకోవచ్చు : హైకోర్టు
జొమాటో డెలివరీ బాయ్‌పై కులోన్మా‌ద దాడి
ఒకరు మృతి

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.