హైదరాబాద్: పాతబస్తీ లక్కీ హోటల్ సమీపంలో ఓ ఇంట్లో బీహార్‌కు చెందిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లో టైలర్ కన్నయ్య సాహూ హత్య కేసులో నిందితుడిగా ఉండడంతో అరెస్టు చేసి రాజస్థాన్‌కు తీసుకెళ్లారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి