Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పీవీ సింధుకు సారీ చెప్పిన బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ | BREAKING NEWS| నవతెలంగాణ|www.navatelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి
  • 06 Jul,2022 06:49AM

పీవీ సింధుకు సారీ చెప్పిన బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ

హైదరాబాద్ : క్రీడల్లో రిఫరీలు, అంపైర్లు కూడా మానవ మాత్రులే. వాళ్లు కూడా తప్పిదాలు చేస్తుంటారు. అయితే ఆ తప్పిదాలు కొన్నిసార్లు మ్యాచ్ కోల్పోయేందుకు దారితీయొచ్చు. భారత బ్యాడ్మింటన్ ఆశాకిరణం పీవీ సింధుకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఈ ఏడాది ఏప్రిల్ లో సింధు బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్ షిప్ టోర్నీలో ఆడింది. అయితే, ఆ టోర్నీలో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర విమర్శలపాలైంది. సింధు సర్వీస్ చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటోందంటూ ఆమె ప్రత్యర్థి అకానే యమగూచికి రిఫరీ ఓ పాయింట్ కేటాయించాడు. యమగూచి సిద్ధంగా లేదని భావించి సర్వీస్ చేసేందుకు సమయం తీసుకున్నానని సింధు తన వాదన వినిపించింది. కానీ ఆ రిఫరీ వినిపించుకోలేదు. ఆ తర్వాత యమగూచి పుంజుకుని సింధుపై విజయం సాధించింది. కాగా, బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ ఈ అంశంపై తాజాగా స్పందించింది. ఆ మ్యాచ్ లో రిఫరీ చేసింది తప్పేనని కమిటీ అంగీకరించింది. పీవీ సింధుకు క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు ఓ ప్రకటన చేసింది. అది మానవ తప్పిదమేనని, కానీ ఇప్పుడు ఏంచేయలేమని విచారం వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు పీవీ సింధుకు బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ చైర్మన్ లేఖ రాశారు.

పీవీ సింధుకు సారీ చెప్పిన బ్యాడ్మింటన్ ఆసియా టెక్నికల్ కమిటీ
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

తాజా వార్తలు

09:26 PM తెలంగాణలో కొత్తగా 406 కరోనా కేసులు
08:41 PM గణేష్ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష
08:13 PM 40 ఏండ్ల తర్వాత విడుదలవుతున్న నాగేశ్వరరావు సినిమా
08:04 PM ప్రధాని మోడీపై కేసీఆర్ సెటైర్లు
07:54 PM ఏపీలో ధార్మిక పరిషత్​ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు
07:40 PM టీయూలో వీసీని అడ్డుకున్న విద్యార్థులు
07:17 PM ఉగ్రవాదుల కుట్ర భగ్నం
06:32 PM బీజేపీ జెండాను చూసి మోస‌పోవద్దు : కేసీఆర్
06:17 PM రేపు లా, పీజీ‌ లా‌సెట్‌ ఫలి‌తాలు విడుదల
05:48 PM భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ
05:35 PM ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
05:11 PM వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్
04:54 PM లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
04:26 PM జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఉన్న భార‌త్‌ జట్టుకు షాక్‌
04:02 PM బీజేపీ రాష్ర్ట కార్యలయం వద్ద కారు కలకలం
03:45 PM పాల ధరను పెంచిన అమూల్ సంస్థ
03:38 PM ప్రముఖ గాయకుడిపై లైంగికదాడి కేసు..!
03:11 PM కర్నూలు జిల్లాలో వజ్రం లభ్యం
02:58 PM స్వాతంత్ర్య దినోత్స‌వం రోజే పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలు
02:46 PM జవాన్ల మృతికి అమిత్ షా, రాహుల్ గాంధీ సంతాపం
02:58 PM ఘోర ప్రమాదం..ఆరుగురు జవాన్లు మృతి
02:37 PM రెండు కొత్త ప్లాన్లు ప్రవేశపెట్టిన ఎయిర్ టెల్
02:15 PM ఏపీలోని రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..
02:11 PM ఏఐఎఫ్ఎఫ్ పై నిషేధం.. రేపు సుప్రీంకోర్టులో విచారణ
02:06 PM సిర్పూర్‌లో టీఆర్‌ఎస్‌కు షాక్
11:45 AM దేశంలో కొత్తగా 8,813 కరోనా కేసులు నమోదు
11:17 AM ప్రముఖ మూవీ క్రిటిక్ కౌశిక్ కన్నుమూత
11:09 AM తెగిపడ్డ 11కేవీ విద్యుత్ తీగలు
11:04 AM తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
10:50 AM లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
10:46 AM శ్రీశైలం, సాగర్‌కు భారీగా వరద
09:33 AM మాజీ ప్రధాని వాజ్‌పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళి
09:11 AM కేసీఆర్ కోసం అరగంటపాటు ఎదురుచూశాం : గవర్నర్ తమిళిసై
08:46 AM జెండావిష్కరణలో పాల్గొన్న భార్యను లాక్కొంచి గొంతు కోసి చంపేశాడు
08:02 AM నేడు బిహార్‌ కేబినెట్‌ విస్తరణ..
07:44 AM వంశధారకు భారీగా వరద
07:19 AM తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు
07:14 AM నేడు ఆరుగురు హైకోర్టు జడ్జిల ప్రమాణం
07:04 AM స్వాతంత్ర్య దినోత్సవం వేళ హైదరాబాద్‌లో విషాదం..
06:56 AM నేడు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన
06:49 AM ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు మృతి
09:37 PM ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాదీలు మృతి
09:23 PM బండి సంజయ్ వెంట 500 మంది గుండాలు : ఎర్రబెల్లి
09:16 PM ఎట్ హోమ్ కార్యక్రమానికి కేసీఆర్ గైర్హాజరు..!
08:52 PM తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల
08:38 PM శ్రీశైలం జలాశయానికి భారీగా వరద
08:24 PM టీఆర్ఎస్వీ నేతల కాల్పుల కలకలం..!
08:03 PM రేపు ఆబిడ్స్‌లో జాతీయ గీతాలాపనలో పాల్గొననున్న కేసీఆర్
07:40 PM పరేడ్ మైదానంలో బాలల అద్భుత విన్యాసాలు..
07:31 PM హైద‌రాబాద్‌లో పేలిన రెండు ఎల‌క్ట్రిక్ బైక్‌లు
07:09 PM భారత రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యం : తమ్మినేని వీరభద్రం
06:22 PM మంత్రి అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తా : రాజగోపాల్ రెడ్డి
06:12 PM స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రసంగం
05:15 PM భార‌త్ బ‌యోటెక్ చుక్కల మందు టీకా ట్రయల్స్ పూర్తి
04:56 PM కార్యకర్తలు ఎలాంటి చర్యలకు దిగొద్దు : తుమ్మల
04:50 PM భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం : పుతిన్
04:32 PM గోడ కూలి ఐదుగురు మృతి
04:17 PM అంబానీ కుటుంబానికి బెదిరింపులు.. ఒకరు అరెస్టు
03:56 PM జెండాకు వందనం చేస్తూ మాజీ జవాన్ మృతి
03:14 PM భారత్ ప్రజలకు శుభాకాంక్షలు : జో బైడెన్
01:49 PM స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం..
01:38 PM స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారీ ప్రకటన చేసిన నితీశ్ కుమార్
01:06 PM బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత..
12:53 PM స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే : రేవంత్
12:31 PM కేంద్రంపై మరోసారి మండిప‌డ్డ సీఎం కేసీఆర్
12:08 PM స్వాతంత్ర్య సముపార్జనలో తెలంగాణ వీరులది ఉజ్వలమైన పాత్ర: కేసీఆర్
11:50 AM గమ్యం చేరేందుకు...
11:17 AM అప్పుడే విజయ్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యా : పూరీ జగన్నాథ్
11:04 AM దేశంలో కొత్తగా 14,917 కరోనా కేసులు
10:37 AM గోల్కొండ కోట‌పై జాతీయ జెండాను ఆవిష్క‌రించిన సీఎం కేసీఆర్
10:18 AM గోల్కొండ కోటకు బయలుదేరిన సీఎం కేసీఆర్
10:11 AM జాతీయ జెండాను ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్
09:06 AM అసెంబ్లీలో జాతీయ జెండా ఎగురవేసిన మండలి చైర్మన్‌, స్పీకర్ పోచారం
08:41 AM త్యాగధనుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్య్రం: ప్రధాని మోడీ
08:13 AM తెలంగాణ ఆర్టీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు..వారికి ఉచిత ప్రయాణం
07:52 AM ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోడీ
07:38 AM రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు..
07:07 AM స్టాండప్ కమెడియన్ ను హెచ్చరిస్తూ సంచలన కామెంట్స్ చేసిన రాజాసింగ్
07:03 AM నగరంలో 36 గంటలు నల్లా నీళ్లు బంద్..
09:06 PM రాజస్థాన్‌లో దళిత విద్యార్థి దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఎస్.ఎఫ్.ఐ
09:02 PM బంగాళాఖాతంలో వాయుగుండం..
08:45 PM 175 మంది ఖైదీల విడుదలకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
08:21 PM మంత్రిత్వ శాఖలు కేటాయించిన మహారాష్ట్ర సీఎం
07:57 PM దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
07:19 PM కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు
07:14 PM వీడియో నిజమైనదా, కాదా అనే సంగతి పోలీసులు చూసుకుంటారు: గోరంట్ల
06:42 PM గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి
06:28 PM ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు
06:10 PM పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్
05:39 PM చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం
05:34 PM ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం
05:23 PM మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి
04:52 PM బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ
04:32 PM ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు
04:12 PM 30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం
03:51 PM బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు
03:44 PM కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు
03:40 PM కోర్టులో భార్య గొంతు కోసిన భర్త
03:36 PM జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ
02:35 PM వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

Top Stories Now

వైసీపీ ఎంపీ న్యూడ్ వీడియో కాల్ వైరల్..!
హైదరాబాద్‌లోని స్కూ‌ల్‌లో రోబో టీచ‌ర్‌..!
తెలంగాణలో మరో కొత్త పథకం..!
హైదరాబాద్‌లో అంత‌ర్జా‌తీయ క్రి‌కెట్ మ్యా‌చ్‌..
సెల్ఫీ తీసుకుంటూ తుపాకీతో కాల్చుకున్న బాలుడు..!
ప్రియురాలి గొంతు కోసిన ప్రియుడు
దేశంలో బ్రెయిన్ ఫివర్, బ్లాక్ ఫివర్ కలకలం
ప్రధాని మోడీ హత్యకు కుట్ర..!
యాడ్
హోట‌ళ్ల‌లో స‌ర్వీ‌స్ చార్జీ‌ల‌పై కీల‌క నిర్ణ‌యం
సీపీఐ(ఎం) కార్యాలయంపై బాంబు దాడి
టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
రైతుబంధుపై ప్రభుత్వం శుభవార్త
రేప‌టి నుంచి టాలీవుడ్ సినిమా షూటింగ్‌లు బంద్‌
దారుణం.. గ‌ర్భంలో ఉన్న శిశువు త‌ల‌ను కోసి..!
ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు సఫలం
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
ముస్లిం బాలికలు 16 ఏండ్లకు పెండ్లి చేసుకోవచ్చు : హైకోర్టు
జొమాటో డెలివరీ బాయ్‌పై కులోన్మా‌ద దాడి
ఒకరు మృతి

ఈ-పేపర్

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.